{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naa-skaalar-ship-vivaraalu-velladistaa-mari-chakravarti-tana-dig","title_te":"నా స్కాలర్‌షిప్‌ వివరాలు వెల్లడిస్తా.. మరి చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?.. ప్రధాని మోదీని నిలదీసిన దీప్కే","section":"తాజా","status_line":"నా స్కాలర్‌షిప్‌ వివరాలు వెల్లడిస్తా.. మరి చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?.. ప్రధాని మోదీని నిలదీసిన దీప్కే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52428","date":"2026-08-03T19:29:57.000Z","title_te":"నా స్కాలర్‌షిప్‌ వివరాలు వెల్లడిస్తా.. మరి చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?.. ప్రధాని మోదీని నిలదీసిన దీప్కే","body_te":"ఆర్టీఐ వివాదంపై బీజేపీపై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే విరుచుకుపడ్డారు. తన విద్యాభ్యాసంపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన నేపథ్యంలో, బీజేపీ నేతలు కూడా తమ డిగ్రీలను బహిరంగంగా వెల్లడించాలని ఆయన సవాల్‌ విసిరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/abhijit-deepak-founder-of-the-cockroach-janata-party-lashed-out-at-the-bjp-over-the-rti-controversy-2472410"}]}]}