{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naabaard-maajee-chairman-kotayya-kannumoota","title_te":"నాబార్డ్‌ మాజీ చైర్మన్‌ కోటయ్య కన్నుమూత","section":"తాజా","status_line":"నాబార్డ్‌ మాజీ చైర్మన్‌ కోటయ్య కన్నుమూత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T00:55:48.587Z"},"facts":[],"events":[{"id":"event-36112","date":"2026-07-25T00:55:30.000Z","title_te":"నాబార్డ్‌ మాజీ చైర్మన్‌ కోటయ్య కన్నుమూత","body_te":"నాబార్డ్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పామిడి కోటయ్య శుక్రవారం కన్నుమూశారు. నాబార్డ్‌ వ్యవస్థాపక దశ నుంచి కీలక పాత్ర పోషించిన ఆయన.. 1992 నుంచి 1998 వరకు నాబార్డ్‌ చైర్మన్‌గా వ్యవహరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/former-nabard-chairman-kotaiah-passes-away-2462114"}]}]}