{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naadu-kalavalekapoyaa-nedu-kalisi-natimchaa","title_te":"నాడు కలవలేకపోయా.. నేడు కలిసి నటించా..!","section":"తాజా","status_line":"నాడు కలవలేకపోయా.. నేడు కలిసి నటించా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62481","date":"2026-08-09T21:10:10.000Z","title_te":"నాడు కలవలేకపోయా.. నేడు కలిసి నటించా..!","body_te":"“విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'లో సూర్యసార్‌తో కలిసి నటించడం నిజంగా నాకు అనుకోని వరమే’ అంటున్నది కేరళ కస్తూరి మమితాబైజు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నది ఈ అందాల భామ. ఆమె సూర్యకు జోడీగా నటించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమా ఈ నెల 14న విడుదల కానున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mamitha-baiju-calls-working-with-suriya-an-unexpected-blessing-2478526"}]}]}