{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naadu-leekejeelapai-poraatam-nedu-ade-kaaranamto-raajeenaamaa","title_te":"నాడు లీకేజీలపై పోరాటం.. నేడు అదే కారణంతో రాజీనామా","section":"తాజా","status_line":"నాడు లీకేజీలపై పోరాటం.. నేడు అదే కారణంతో రాజీనామా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T20:57:31.979Z"},"facts":[],"events":[{"id":"event-37610","date":"2026-07-25T19:49:38.000Z","title_te":"నాడు లీకేజీలపై పోరాటం.. నేడు అదే కారణంతో రాజీనామా","body_te":"నీట్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో నెలకొన్న ఒత్తిడి కారణంగా కేంద్ర మంత్రి పదవికి శనివారం రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌(57) గత కొన్నేండ్లుగా బీజేపీలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఆయన మొదట ఒక సమర్థవంతమైన నిర్వాహకుడు. ఆ తర్వాత మంత్రి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/dharmendra-pradhan-resigns-as-union-minister-2462844"}]}]}