{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naaga-pamchami-tarvaata-adrushtam-veeri-dasa-tirigipovadam-khaay","title_te":"నాగ పంచమి తర్వాత అదృష్టం.. వీరి దశ తిరిగిపోవడం ఖాయం","section":"తాజా","status_line":"నాగ పంచమి తర్వాత అదృష్టం.. వీరి దశ తిరిగిపోవడం ఖాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T17:08:56.538Z"},"facts":[],"events":[{"id":"event-75525","date":"2026-08-17T15:47:30.000Z","title_te":"నాగ పంచమి తర్వాత అదృష్టం.. వీరి దశ తిరిగిపోవడం ఖాయం","body_te":"ఆగస్టు 17న నాగపంచమి అయితే దీని తర్వాత సెప్టెంబర్ 6న రెండు గ్రహాల కలయిక జరగనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే అవ్వడం కాకుండా, అదృష్టం కూడా కలిసి వస్తుందంట. కాగా, ఆ రాశి ఏదో ఇప్పుడు మనం చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/nagapanchami-luck-sept-6-planetary-conjunction-boosts-4-zodiac-signs-fortunes-1890561.html"}]}]}