{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naaga-pamchami-veeriki-melu-cheyabotunna-sivudu-dabbe-dabbu","title_te":"నాగ పంచమి.. వీరికి మేలు చేయబోతున్న శివుడు.. డబ్బే డబ్బు..","section":"తాజా","status_line":"నాగ పంచమి.. వీరికి మేలు చేయబోతున్న శివుడు.. డబ్బే డబ్బు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T01:10:13.928Z"},"facts":[],"events":[{"id":"event-72690","date":"2026-08-16T00:30:21.000Z","title_te":"నాగ పంచమి.. వీరికి మేలు చేయబోతున్న శివుడు.. డబ్బే డబ్బు..","body_te":"ఆగస్టు 17 న ఈ నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/naga-panchami-2026-lord-shivas-blessings-may-bring-wealth-and-good-fortune-to-these-zodiac-signs-1889069.html"}]}]}