{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naaga-pamchami-vela-tappaka-darsimchaalsina-6-naaga-devaalayaalu","title_te":"నాగ పంచమి వేళ తప్పక దర్శించాల్సిన 6 నాగ దేవాలయాలు.. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత!","section":"తాజా","status_line":"నాగ పంచమి వేళ తప్పక దర్శించాల్సిన 6 నాగ దేవాలయాలు.. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T06:48:23.974Z"},"facts":[],"events":[{"id":"event-71561","date":"2026-08-15T06:08:38.000Z","title_te":"నాగ పంచమి వేళ తప్పక దర్శించాల్సిన 6 నాగ దేవాలయాలు.. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత!","body_te":"Famous Nag Temples in India: నాగ పంచమి సందర్భంగా దేశంలోని ప్రసిద్ధ నాగ దేవాలయాలను దర్శించుకోవాలని భావిస్తున్నారా? కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం నుంచి ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయం వరకు.. ప్రత్యేక పురాణాలు, విశ్వాసాలు, ఆచారాలతో ప్రసిద్ధి చెందిన 6 నాగ క్షేత్రాల గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/6-famous-nag-temples-in-india-to-visit-on-nag-panchami-history-beliefs-and-special-rituals-1888533.html"}]}]}