{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naagaarjuna-saagaram-sinaare-rasavaividhyam","title_te":"నాగార్జున సాగరం సినారె రసవైవిధ్యం","section":"తాజా","status_line":"నాగార్జున సాగరం సినారె రసవైవిధ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T01:44:51.755Z"},"facts":[],"events":[{"id":"event-39269","date":"2026-07-27T01:31:36.000Z","title_te":"నాగార్జున సాగరం సినారె రసవైవిధ్యం","body_te":"మహా వైభవోన్నతికి రెడ్డి రాజులు ప్రతీక. కవి, పండిత పోషకుడు కర్పూర వసంతరాయల బిరుదాంకితుడైన కొమరగిరిరెడ్డి జీవిత ఘట్టాలను రసవత్తరంగా చిత్రించిన సినారెను ‘కర్పూర వసంతరాయలు’ అంటూ ఎల్లూరి శివారెడ్డి ప్రశంసించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/sinare-vividly-depicts-the-events-of-komaragiri-reddys-life-2464091"}]}]}