{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naagasvaraaniki-paamulu-lomgipotaayaa-vamdala-ella-maaya-venakun","title_te":"నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే..","section":"తాజా","status_line":"నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T06:20:30.130Z"},"facts":[],"events":[{"id":"event-39641","date":"2026-07-27T05:42:33.000Z","title_te":"నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే..","body_te":"శతాబ్దాలుగా మనల్ని అబ్బురపరుస్తున్న వింతల్లో పాముల పట్టే విద్య ఒకటి. నాగస్వరానికి పాము మైమరిచిపోయి లయబద్ధంగా ఊగుతుందేమో అని అనుకుంటే పొరపాటే. అసలు వినికిడి శక్తే లేని పాము ఆ రాగాలకు ఎలా ఊగుతుంది? దీని వెనుక ఉన్నది మంత్రాల మాయాజాలమా? లేక సైన్సా? అనే ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/the-science-of-snake-charming-why-snakes-dance-to-flutes-when-they-cant-hear-1874610.html"}]}]}