{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naagupaamu-padagapai-kanipimche-aa-simbal-emti-venuka-unna-aasak","title_te":"నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి? వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే!","section":"తాజా","status_line":"నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి? వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T03:46:40.424Z"},"facts":[],"events":[{"id":"event-67868","date":"2026-08-13T03:30:51.000Z","title_te":"నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి? వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే!","body_te":"నాగుపాము పడగపై కనిపించే కళ్లద్దాల ఆకారంలోని ఆ ప్రత్యేక గుర్తు ఏంటి? అది ఏదైనా దైవిక చిహ్నమా, మూడో కన్నా? నిజానికి అది నాగుపాము శరీరంపై సహజంగా ఏర్పడే ‘స్పెక్టకిల్ మార్క్’. శత్రువులను భయపెట్టేందుకు పడగ విప్పినప్పుడు ఈ గుర్తు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి నాగుపాములోనూ ఈ గుర్తు ఒకేలా ఉండదు. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన శాస్త్రీయ కారణాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/why-does-cobra-have-spectacle-mark-on-hood-1886857.html"}]}]}