{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naagupaamu-vs-raktapimjara-edurupadite-evaridi-paicheyi-bheekara","title_te":"నాగుపాము vs రక్తపింజర ఎదురుపడితే..? ఎవరిది పైచేయి.. భీకర పోరాటమేనా..?","section":"తాజా","status_line":"నాగుపాము vs రక్తపింజర ఎదురుపడితే..? ఎవరిది పైచేయి.. భీకర పోరాటమేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51697","date":"2026-08-03T10:43:43.000Z","title_te":"నాగుపాము vs రక్తపింజర ఎదురుపడితే..? ఎవరిది పైచేయి.. భీకర పోరాటమేనా..?","body_te":"నాగుపాము, రక్తపింజర (రస్సెల్స్ వైపర్) ఎదురుపడితే భీకరంగా పోరాడతాయని చాలామంది భావిస్తారు. అయితే ప్రకృతిలో అలాంటి ఘర్షణలు చాలా అరుదు. ప్రమాదాన్ని తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోవడానికే ఈ రెండు విషపూరిత పాములు ఎక్కువగా ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరంగా తెలుసకుందాం పదండి ..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/cobra-vs-russells-viper-do-they-fight-in-the-wild-1879906.html"}]}]}