{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naajookaina-roopam-venuka-unna-rahasyaallo-idi-koodaa-okati-edi","title_te":"నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాల్లో ఇది కూడా ఒకటి.. ఏది వద్దు ఇది తాగండి చాలు..","section":"తాజా","status_line":"నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాల్లో ఇది కూడా ఒకటి.. ఏది వద్దు ఇది తాగండి చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T07:34:51.632Z"},"facts":[],"events":[{"id":"event-33210","date":"2026-07-23T07:04:31.000Z","title_te":"నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యాల్లో ఇది కూడా ఒకటి.. ఏది వద్దు ఇది తాగండి చాలు..","body_te":"ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారయ్యే ఏబీసీ జ్యూస్ ఆరోగ్యానికి అద్భుతమైన పానీయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్త వృద్ధికి, బరువు తగ్గడానికి, చర్మ కాంతిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోజంతా శక్తి, ఉత్సాహాన్ని అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/abc-juice-health-benefits-how-apple-beetroot-and-carrot-juice-boosts-energy-skin-glow-and-weight-loss-1871774.html"}]}]}