{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naaku-5-velu-10-vela-roopaayalato-bratakadam-koodaa-telusu-yaamk","title_te":"నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు","section":"తాజా","status_line":"నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-02T17:07:12.325Z"},"facts":[],"events":[{"id":"event-50564","date":"2026-08-02T16:36:10.000Z","title_te":"నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు","body_te":"జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/anchor-soumya-rao-about-her-struggles-02-8-2026-1879482.html"}]}]}