{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naaku-aarellake-peeriyads-vachchaayi-daaktarlaku-koodaa-naa-sama","title_te":"'నాకు ఆరేళ్లకే పీరియడ్స్ వచ్చాయి, డాక్టర్లకు కూడా నా సమస్యేమిటో అంతుపట్టలేదు’","section":"తాజా","status_line":"'నాకు ఆరేళ్లకే పీరియడ్స్ వచ్చాయి, డాక్టర్లకు కూడా నా సమస్యేమిటో అంతుపట్టలేదు’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T15:34:15.884Z"},"facts":[],"events":[{"id":"event-60722","date":"2026-08-08T14:48:23.000Z","title_te":"'నాకు ఆరేళ్లకే పీరియడ్స్ వచ్చాయి, డాక్టర్లకు కూడా నా సమస్యేమిటో అంతుపట్టలేదు’","body_te":"\"అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఎవరో నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నా మానసిక వయస్సు కంటే నా రూపం పెద్దదిగా కనిపించేది. ఆ వయస్సుకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ పరిణతి ప్రదర్శించాల్సి వచ్చిందేమోనని నాకు అనిపిస్తుంటుంది\" అని ఆమె తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cvgxjgl57kdo?at_medium=RSS&at_campaign=rss"}]}]}