{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naalugu-amchello-pepar-chekimg-en-teeelo-prakshaalanaku-charyalu","title_te":"నాలుగు అంచెల్లో పేపర్‌ చెకింగ్‌.. ఎన్‌టీఏలో ప్రక్షాళనకు చర్యలు","section":"తాజా","status_line":"నాలుగు అంచెల్లో పేపర్‌ చెకింగ్‌.. ఎన్‌టీఏలో ప్రక్షాళనకు చర్యలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77408","date":"2026-08-18T19:18:18.000Z","title_te":"నాలుగు అంచెల్లో పేపర్‌ చెకింగ్‌.. ఎన్‌టీఏలో ప్రక్షాళనకు చర్యలు","body_te":"నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పరీక్ష విధానాలలో భారీ మార్పులను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇందులో నాలుగు అంచెల జవాబు పత్రాల పరిశీలన ప్రక్రియ, 600 మంది నిపుణులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడం, కార్యాలయాలకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించడం వంటివి ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/four-stage-paper-evaluation-measures-for-an-overhaul-at-nta-2487413"}]}]}