{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naalugu-baambulato-messeeni-pelchestaa","title_te":"నాలుగు బాంబులతో మెస్సీని పేల్చేస్తా","section":"తాజా","status_line":"నాలుగు బాంబులతో మెస్సీని పేల్చేస్తా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T01:09:45.117Z"},"facts":[],"events":[{"id":"event-59522","date":"2026-08-07T23:44:59.000Z","title_te":"నాలుగు బాంబులతో మెస్సీని పేల్చేస్తా","body_te":"అగ్రరాజ్యం అమెరికా విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ లక్ష్యంగా ఉగ్ర బెదిరింపులు వచ్చినట్లు తాజాగా లీకైన పోలీసు నివేదికలు వెల్లడించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/i-will-blow-up-messi-with-four-bombs-2476894"}]}]}