{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naalugu-patakaalu-saadhimchina-hed-kaanistebul-sujaataku-ghana-s","title_te":"నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సుజాతకు ఘన సన్మానం","section":"తాజా","status_line":"నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సుజాతకు ఘన సన్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T12:20:30.894Z"},"facts":[],"events":[{"id":"event-21471","date":"2026-07-16T12:15:33.000Z","title_te":"నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సుజాతకు ఘన సన్మానం","body_te":"నవతెలంగాణ – పరకాల క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలను సొంతం చేసుకున్న పరకాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగేల్లి సుజాతను పరకాల సీఐ వి.క్రాంతి కుమార్ అభినందించారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి వేదికగా ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన తెలంగాణ ఐదవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో సుజాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్, వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్, […] The post నాలుగు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సుజాతకు ఘన సన్మానం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/grand-felicitation-for-head-constable-sujatha-who-won-four-medals/"}]}]}