{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naalugu-rojullone-shootimg-aahaalo-maro-imtrestimg-moovee-assalu","title_te":"నాలుగు రోజుల్లోనే షూటింగ్.. ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. అస్సలు మిస్ అవ్వకండి","section":"తాజా","status_line":"నాలుగు రోజుల్లోనే షూటింగ్.. ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. అస్సలు మిస్ అవ్వకండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81274","date":"2026-08-21T06:26:39.000Z","title_te":"నాలుగు రోజుల్లోనే షూటింగ్.. ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. అస్సలు మిస్ అవ్వకండి","body_te":"ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో, విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చిన్న సినిమాలు, కొత్త నటీనటుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్న ఆహా, తాజాగా ‘సంజీవ్’ అనే సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది .","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/award-winning-telugu-independent-drama-film-sanjeevs-movie-streaming-now-on-aha-ott-platform-1893021.html"}]}]}