{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naan-vej-maatrame-kaadu-sraavanamaasamlo-ee-aaku-kooralu-koodaa","title_te":"నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా ఎందుకు తినరో తెలుసా?","section":"తాజా","status_line":"నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా ఎందుకు తినరో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79911","date":"2026-08-20T08:30:23.000Z","title_te":"నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా ఎందుకు తినరో తెలుసా?","body_te":"ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతుంది. హిందూ దేవులను పూజించే వారికి ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది, పవిత్రమైనది. ఈ నెలలో చాలా వరకు హిందువు నాన్‌వెజ్‌ దూరంగా ఉంటారు. అయితే ఈ సీజన్‌ నాన్‌ వెజ్ మాత్రమే కాకుండా కొన్ని ఆకు కూరలను కూడా తినకూడదనే విషయం మీకు తెలుసా? అవను శ్రావణ మాసంలో కొందరు నాన్‌వెజ్‌తో పాటు కొన్ని ఆకు కూరలకు కూడా దూరంగా ఉంటారట. అవేంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/shravana-masam-diet-why-you-should-avoid-non-veg-and-leafy-greens-this-holy-month-1892418.html"}]}]}