{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naanammala-kaalam-naati-rahasyam-saayamtram-nimma-tokkalu-lavamg","title_te":"నానమ్మల కాలం నాటి రహస్యం..సాయంత్రం నిమ్మ తొక్కలు, లవంగాలు కాల్చడంలో అసలు రహస్యం?!","section":"తాజా","status_line":"నానమ్మల కాలం నాటి రహస్యం..సాయంత్రం నిమ్మ తొక్కలు, లవంగాలు కాల్చడంలో అసలు రహస్యం?!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T13:40:15.156Z"},"facts":[],"events":[{"id":"event-23350","date":"2026-07-17T13:15:57.000Z","title_te":"నానమ్మల కాలం నాటి రహస్యం..సాయంత్రం నిమ్మ తొక్కలు, లవంగాలు కాల్చడంలో అసలు రహస్యం?!","body_te":"పూర్వం మన ఇంట్లోని పెద్దవారు ప్రతిరోజూ సాయంత్రం వేళ నిమ్మకాయ తొక్కలు, లవంగాలను కలిపి కాల్చేవారు. దీని వెనుక కేవలం సంప్రదాయ నమ్మకాలు మాత్రమే కాకుండా ఆశ్చర్యపరిచే సైన్స్, అంతర్జాతీయ చరిత్ర దాగి ఉన్నాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే రసాయనం శక్తివంతమైన క్రిమిసంహారిణిగా, దోమల నివారిణిగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. అలాగే నిమ్మ తొక్కల నుండి వచ్చే డి-లిమోనిన్సువాసన ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. రసాయన రూమ్ ఫ్రెష్‌నర్లకు బదులుగా వాడే ఈ సహజసిద్ధమైన చిట్కా విశేషాలు, ప్రయోజనాలు, జాగ్రత్తలను పూర్తిగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-burning-lemon-peels-and-cloves-at-home-may-help-keep-mosquitoes-away-1867601.html"}]}]}