{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naanammala-naati-golden-milk-pratirojoo-okka-glaas-taagaaramte-b","title_te":"నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం!","section":"తాజా","status_line":"నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48122","date":"2026-08-01T06:27:22.000Z","title_te":"నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం!","body_te":"తరతరాలుగా మన భారతీయుల వంటింట్లో భాగమైన పసుపు కేవలం రుచికి, రంగుకు మాత్రమే కాకుండా అద్భుతమైన ఔషధ గుణాలకు నిలయం. పూర్వీకులు అందించిన ఈ పసుపు విశిష్టతను ఇప్పుడు విదేశీ వైద్య నిపుణులు కూడా బలంగా సమర్థిస్తున్నారు. అమెరికాకు చెందిన దీర్ఘాయువు నిపుణుడు, సర్జన్ డాక్టర్ జోనాథన్ షోఫ్ పసుపును రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తూ దాని వెనుక ఉన్న 8 ప్రధాన ఆరోగ్య కారణాలను సోషల్ మీడియా వేదికగా వివరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-you-should-consume-turmeric-daily-us-doctor-shares-8-powerful-health-benefits-1878184.html"}]}]}