{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naanyamaina-karemtu-kosam-sab-steshan-muttadi","title_te":"నాణ్యమైన కరెంటు కోసం సబ్‌స్టేషన్‌ ముట్టడి","section":"తాజా","status_line":"నాణ్యమైన కరెంటు కోసం సబ్‌స్టేషన్‌ ముట్టడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T23:32:38.750Z"},"facts":[],"events":[{"id":"event-34350","date":"2026-07-23T23:03:31.000Z","title_te":"నాణ్యమైన కరెంటు కోసం సబ్‌స్టేషన్‌ ముట్టడి","body_te":"కరెంటు సమస్యలపై యాదాద్రి భవనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల రైతులు కన్నెర్ర చేశారు. 18 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇ వ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సు ద్దాలలోని సబ్‌స్టేషన్‌ ఎదుట ఆలేరు-మోత్కూర్‌ రహదారిపై సుద్దాల, అనంతారం గ్రామాల రైతులు బైఠాయించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/yadadri-bhuvanagiri-district-farmers-protest-over-electricity-issues-2460808"}]}]}