{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naapai-kopam-dalitulapai-choopoddu-kareemnagar-kalektar-ku-vinat","title_te":"నాపై కోపం దళితులపై చూపొద్దు.. కరీంనగర్‌ కలెక్టర్‌కు వినతి","section":"తాజా","status_line":"నాపై కోపం దళితులపై చూపొద్దు.. కరీంనగర్‌ కలెక్టర్‌కు వినతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42344","date":"2026-07-28T19:03:11.000Z","title_te":"నాపై కోపం దళితులపై చూపొద్దు.. కరీంనగర్‌ కలెక్టర్‌కు వినతి","body_te":"రాష్ట్ర ప్రభుత్వానికి తనపై కోపముంటే తనపైనే తీర్చుకోవాలని, తన నియోజకవర్గంలోని పేద దళితులపై చూపకూడదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. దళితబంధు రెండో విడుత నిధుల విడుదలపై ప్రభుత్వం ఈ యేడాది జనవరిలో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు విడుదల చేయలేదని మండిప్డడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/padi-kaushik-reddy-suggested-that-instead-of-venting-that-anger-on-poor-dalits-it-should-be-directed-personally-at-him-2465986"}]}]}