{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naartan-numchi-speshal-edishan-baik-atraaktiv-luk-to-maarket-lok","title_te":"నార్టన్‌ నుంచి స్పెషల్ ఎడిషన్‌ బైక్..! అట్రాక్టివ్ లుక్‌తో మార్కెట్‌లోకి మ్యాంక్స్‌ ఆర్‌‌","section":"తాజా","status_line":"నార్టన్‌ నుంచి స్పెషల్ ఎడిషన్‌ బైక్..! అట్రాక్టివ్ లుక్‌తో మార్కెట్‌లోకి మ్యాంక్స్‌ ఆర్‌‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T03:31:35.462Z"},"facts":[],"events":[{"id":"event-76003","date":"2026-08-18T02:20:13.000Z","title_te":"నార్టన్‌ నుంచి స్పెషల్ ఎడిషన్‌ బైక్..! అట్రాక్టివ్ లుక్‌తో మార్కెట్‌లోకి మ్యాంక్స్‌ ఆర్‌‌","body_te":"Norton Special Edition Manx R.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం బైక్ కంపెనీ నార్టన్ తన పాపులర్ మ్యాంక్స్ ఆర్ సూపర్‌బైక్‌కు సంబంధించిన ఒక సరికొత్త స్పెషల్ వెర్షన్‌ను తాజాగా పరిచయం చేసింది. బ్రిటిష్ ఆర్ట్ అండ్ డిజైన్ సంస్థ అయిన పీస్‌ఫుల్ రీసెర్చ్‌తో కలిసి ఈ ప్రత్యేకమైన బైక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇటీవల జరిగిన 2026 బ్రిటిష్ మోటోజీపీ సందర్భంగా సిల్వర్‌స్టోన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో మ్యాంక్స్ ఆర్ పేరుతో ఈ అద్భుతమైన సూపర్‌బైక్‌ను తొలిసారిగా ప్రదర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/superbike-innovation-norton-unveils-special-edition-manx-r-motorcycle-1890696.html"}]}]}