{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naasti-trushnaa-paro-vyaadhih","title_te":"నాస్తి తృష్ణా పరో వ్యాధిః","section":"తాజా","status_line":"నాస్తి తృష్ణా పరో వ్యాధిః","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62383","date":"2026-08-09T19:42:04.000Z","title_te":"నాస్తి తృష్ణా పరో వ్యాధిః","body_te":"శిక్షించే సమర్థత ఉన్నా క్షమించే గుణాన్ని మించిన తపస్సు లేదు. సంతోష గుణాన్ని మించిన సుఖం లేదు. అత్యాశను కలిగి ఉండడం కంటే పెద్ద వ్యాధి లేదు. దయాగుణాన్ని మించిన ధర్మం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/naste-is-the-disease-of-thirst-2478716"}]}]}