{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naati-nirnayam-nedu-merugaina-vaidyam","title_te":"నాటి నిర్ణయం నేడు మెరుగైన వైద్యం","section":"తాజా","status_line":"నాటి నిర్ణయం నేడు మెరుగైన వైద్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T01:13:14.169Z"},"facts":[],"events":[{"id":"event-67709","date":"2026-08-13T00:20:01.000Z","title_te":"నాటి నిర్ణయం నేడు మెరుగైన వైద్యం","body_te":"గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రజా అవసరాలను గుర్తించి వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను అందించనున్నాయి. పరకాల ప్రజల చిరకాల కోరిక వంద పడకల ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/parkal-to-soon-have-100-bed-hospital-services-2481889"}]}]}