{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naayanammato-muchchate-naa-toliskript","title_te":"నాయనమ్మతో ముచ్చటే.. నా తొలిస్క్రిప్ట్!","section":"తాజా","status_line":"నాయనమ్మతో ముచ్చటే.. నా తొలిస్క్రిప్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42393","date":"2026-07-28T20:24:46.000Z","title_te":"నాయనమ్మతో ముచ్చటే.. నా తొలిస్క్రిప్ట్!","body_te":"ఐటీ ఇంజినీర్లు కూడా సినిమాలు తీయొచ్చా?! మిడిల్‌ క్లాస్‌ వాళ్లు కూడా ఆ ఇండస్ట్రీలో ఇమడవచ్చా?! ఆడపిల్లలూ సినిమాలకు స్క్రిప్ట్‌లు తయారు చేసి పేరు తెచ్చుకోవచ్చా?!... ఈ ప్రశ్నలన్నింటికీ... ‘ఓ.. బ్రహ్మాండంగా!!’ అనే సమాధానమే వస్తుంది స్క్రిప్ట్‌ రైటర్‌, డైరెక్టర్‌ ‘గౌతమి చల్లగుళ్ల’ నుంచి. ఇవన్నీ ఆమె దాటిన మైలు రాళ్లే మరి!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/gautami-challagulla-success-story-2466148"}]}]}