{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nadaka-praathamika-hakku-vaahanaalaku-unna-viluva-manishi-nadaka","title_te":"నడక ప్రాథమిక హక్కు: వాహనాలకు ఉన్న విలువ మనిషి నడకకు లేదా?","section":"తాజా","status_line":"నడక ప్రాథమిక హక్కు: వాహనాలకు ఉన్న విలువ మనిషి నడకకు లేదా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60274","date":"2026-08-08T09:32:18.000Z","title_te":"నడక ప్రాథమిక హక్కు: వాహనాలకు ఉన్న విలువ మనిషి నడకకు లేదా?","body_te":"సుప్రీంకోర్టు తీర్పు, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత పట్టణ ప్రణాళిక విధానాన్నే ప్రశ్నిస్తోంది. ఇంతకాలం అభివృద్ధిని ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల పొడవుతో కొలిచారు. వాహనాలు వీలైనంత వేగంగా వెళ్లేలా రహదారులను రూపొందించారు. కానీ ప్రతి పౌరుడు ఎప్పుడో ఒకప్పుడు పాదచారిగా మారతారనే విషయం గురించి ఈ ప్రణాళికల్లో పెద్దగా ఆలోచించలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c39e4x8p9m8o?at_medium=RSS&at_campaign=rss"}]}]}