{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nadilo-neellunnaa-bridji-elaa-kadataaru-99saatam-teliyani-imjine","title_te":"నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..","section":"తాజా","status_line":"నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65195","date":"2026-08-11T11:16:05.000Z","title_te":"నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..","body_te":"ప్రతిరోజూ మనలో ఎంతోమంది నదులు, కాలువలపై ఉన్న బ్రిడ్జిల మీదుగా ప్రయాణిస్తుంటాం. వందల టన్నుల బరువున్న భారీ వాహనాలు, రైళ్లు అలవోకగా వెళ్తుంటే.. ఆ వంతెనలు మాత్రం దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా అలానే నిలబడి ఉంటాయి. ఎంతటి వరదలనైనా తట్టుకుంటూ, నది నీళ్ల మధ్యలో బ్రిడ్జిని ఎలా కడతారు..? అనే ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/how-do-engineers-build-massive-bridge-pillars-underwater-explained-1885850.html"}]}]}