{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nadiroddupai-mahilaa-tik-taakar-hatya","title_te":"నడిరోడ్డుపై మహిళా టిక్‌టాకర్‌ హత్య","section":"తాజా","status_line":"దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-20T03:37:08.553Z"},"facts":[],"events":[{"id":"event-79273","date":"2026-08-19T16:41:01.000Z","title_te":"దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్","body_te":"ప్రముఖ టిక్‌టాకర్‌ షమ్సో బీబీ అలియాస్‌ ఆయేషా గిలామానా దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఆమెకు టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆగస్టు 14న పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాక్సిలా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షమ్సో బీబీ తన సోదరుడు, మైనర్‌ సోదరితో కలిసి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. పోలీసులకు షమ్సో బీబీ తండ్రి ఫజల్‌ సాహిబ్‌జాదా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Eenadu","url":"https://news.google.com/rss/articles/CBMinAFBVV95cUxPWXVBU0NNR2RHYVp1QW5QTGRDSjVPSXE4ajJ3Z19DSm96WDVEVDNlX2MwTHlmMHpzSDJuN2RLU2hNQ2Q0ejFBeHg3S2NwVXlGak1pV0cwQmNXdFF1U3B3R05hTGo2T0tSU3ktRUF0UG43OHJXa3Yta1FTZnJvR0ZacU4wcUpHWmx6V2R0c0JRT1VWX1ZMUzl3QnQtTkg?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/pakistan-tiktoker-murder-1-3-million-follower-female-tiktoker-shot-dead-in-broad-daylight-on-road-in-taxila-1892219.html"}]}]}