{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nag-ashwin-mahaabhaaratam-chadavamdi-kalki-paart-2-kosam-veyit-c","title_te":"Nag Ashwin | మహాభారతం చదవండి.. కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.. నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!","section":"తాజా","status_line":"Nag Ashwin | మహాభారతం చదవండి.. కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.. నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T03:44:52.323Z"},"facts":[],"events":[{"id":"event-15156","date":"2026-07-13T03:21:10.000Z","title_te":"Nag Ashwin | మహాభారతం చదవండి.. కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.. నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!","body_te":"Nag Ashwin | పాన్ ఇండియా దర్శకుడు నాగ్ అశ్విన్ సాధారణంగా సోషల్ మీడియాలో వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తన బ్లాక్‌బస్టర్ చిత్రం కల్కి 2898 AD పై గత కొద్ది రోజులుగా వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన తొలిసారి మౌనం వీడి స్పందించారు. ముఖ్యంగా అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా విడుదలైన తర్వాత మొదలైన పోలికలు, కర్ణుడి పాత్రపై వస్తున్న కామెంట్లకు నాగ్ అశ్విన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nag-ashwin-strong-counter-to-netigens-2449761"}]}]}