{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naga-babu-koriyan-kanakaraaju-dookudu-koduku-sinimaa-hit-pai-naa","title_te":"Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్!","section":"తాజా","status_line":"Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T07:06:01.928Z"},"facts":[],"events":[{"id":"event-61569","date":"2026-08-09T06:48:54.000Z","title_te":"Naga Babu | ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. కొడుకు సినిమా హిట్‌పై నాగబాబు ఎమోషనల్ ట్వీట్!","body_te":"Naga Babu | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. రాయలసీమ నేటివిటీకి కొరియన్ కల్చర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ విభిన్నమైన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/naga-babu-responds-on-son-hit-2478266"}]}]}