{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naga-bandham-moode-vaaraallo-oteeteeloki-naaga-bamdham-amejaan-p","title_te":"Naga Bandham | మూడే వారాల్లో ఓటీటీలోకి ‘నాగ బంధం’.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం","section":"తాజా","status_line":"Naga Bandham | మూడే వారాల్లో ఓటీటీలోకి ‘నాగ బంధం’.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T03:37:03.205Z"},"facts":[],"events":[{"id":"event-34603","date":"2026-07-24T03:35:54.000Z","title_te":"Naga Bandham | మూడే వారాల్లో ఓటీటీలోకి ‘నాగ బంధం’.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం","body_te":"Naga Bandham | యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ పీరియాడిక్ అడ్వెంచర్ చిత్రం 'నాగ బంధం' థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాలకే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ విజువల్ గ్రాండియర్‌పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/naga-bandham-is-now-on-ott-2461130"}]}]}