{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naga-chaitanya-innella-ki-sobhita-cheti-vamta-ruchi-choosina-naa","title_te":"Naga Chaitanya | ఇన్నేళ్ల‌కి శోభిత చేతి వంట రుచి చూసిన నాగ చైతన్య.. వైరల్‌గా మారిన అక్కినేని జంట సరదా సంభాషణ","section":"తాజా","status_line":"Naga Chaitanya | ఇన్నేళ్ల‌కి శోభిత చేతి వంట రుచి చూసిన నాగ చైతన్య.. వైరల్‌గా మారిన అక్కినేని జంట సరదా సంభాషణ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T05:17:07.293Z"},"facts":[],"events":[{"id":"event-36328","date":"2026-07-25T03:15:42.000Z","title_te":"Naga Chaitanya | ఇన్నేళ్ల‌కి శోభిత చేతి వంట రుచి చూసిన నాగ చైతన్య.. వైరల్‌గా మారిన అక్కినేని జంట సరదా సంభాషణ","body_te":"Naga Chaitanya | అక్కినేని హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ మరోసారి తమ ముచ్చటైన సంభాషణతో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన క్షణాలను అభిమానులతో పంచుకునే ఈ జంట, తాజాగా ఓ సరదా పోస్ట్‌తో నెట్టింట వైరల్‌గా మారింది. శోభిత ధూళిపాళ తొలిసారి నాగ చైతన్య కోసం స్వయంగా వంట చేసి రాత్రి భోజనం సిద్ధం చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/naga-chaitanya-open-up-on-his-wife-2462236"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMifEFVX3lxTE95Qy12Uk4yWnVYcDZ2MGZwN2R5dHgyV2c1Q1Q5NVoxR3Q0REdIX21iZ0lTZEkwX012SzRKNG5vclVSRmdOQV9oV3NxVG9ONU5raDFwbFp6M0FheFdWRDRUZEtmQ0FndFE4clE0YktIU0hXeC1YVkQwbXROUkQ?oc=5"}]}]}