{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naga-chaitanya-vrushakarma-to-chaitoo-kotta-rikaardu-vidudalake","title_te":"Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!","section":"తాజా","status_line":"Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:17:23.187Z"},"facts":[],"events":[{"id":"event-25000","date":"2026-07-18T12:15:50.000Z","title_te":"Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!","body_te":"'తండేల్' విజయంతో మార్కెట్‌ను పెంచుకున్న నాగ చైతన్య, ఇప్పుడు 'వృషకర్మ'తో మరో రికార్డు దిశగా దూసుకెళ్తున్నారు. డిజిటల్, శాటిలైట్, హిందీ హక్కులు కలిపి దాదాపు రూ.50 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ విడుదలకు సిద్ధమవుతుండగా, విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/naga-chaitanyas-vrushakarma-creates-buzz-with-record-non-theatrical-business-video-tv9d-1868406.html"}]}]}