{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naga-panchami-naaga-pamchami-mee-raasi-prakaaram-ee-parihaaraalu","title_te":"Naga Panchami: నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయట!","section":"తాజా","status_line":"Naga Panchami: నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73423","date":"2026-08-16T09:46:50.000Z","title_te":"Naga Panchami: నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు కలుగుతాయట!","body_te":"Nag Panchami 2026 Telugu: నాగ పంచమి 2026 ఆగస్టు 17న జరుపుకోనున్నారు. ఈ పవిత్ర రోజున రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే రాహు, కేతు దోషాల ప్రభావం తగ్గి శాంతి, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. వాటి గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/nag-panchami-2026-zodiac-wise-remedies-to-follow-for-prosperity-and-positive-results-1889483.html"}]}]}