{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naga-panchami-naaga-pamchami-naadu-poojimche-ashta-naagadevatalu","title_te":"Naga Panchami: నాగ పంచమి నాడు పూజించే అష్ట నాగదేవతలు ఎవరు? వారి ప్రాముఖ్యత ఏమిటంటే?","section":"తాజా","status_line":"Naga Panchami: నాగ పంచమి నాడు పూజించే అష్ట నాగదేవతలు ఎవరు? వారి ప్రాముఖ్యత ఏమిటంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73529","date":"2026-08-16T11:19:03.000Z","title_te":"Naga Panchami: నాగ పంచమి నాడు పూజించే అష్ట నాగదేవతలు ఎవరు? వారి ప్రాముఖ్యత ఏమిటంటే?","body_te":"Nag Panchami 2026 Telugu: శ్రావణ మాసంలోని నాగ పంచమి రోజున అష్ట నాగదేవతలను పూజించడం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. శేషనాగుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు సహా ఎనిమిది నాగదేవతల ప్రాముఖ్యత, వారిని పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలను తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/nag-panchami-2026-who-are-the-eight-nag-devatas-know-their-significance-1889560.html"}]}]}