{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nagadurga-kotta-sinimaa-openimg-kosam-amdamgaa-mustaabayina-naag","title_te":"Nagadurga : కొత్త సినిమా ఓపెనింగ్ కోసం అందంగా ముస్తాబయిన నాగదుర్గ..","section":"తాజా","status_line":"Nagadurga : కొత్త సినిమా ఓపెనింగ్ కోసం అందంగా ముస్తాబయిన నాగదుర్గ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73120","date":"2026-08-16T05:56:25.000Z","title_te":"Nagadurga : కొత్త సినిమా ఓపెనింగ్ కోసం అందంగా ముస్తాబయిన నాగదుర్గ..","body_te":"తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇటీవల తన కొత్త సినిమా శనార్తి ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరగగా ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/nagadurga-stunning-looks-in-saree-for-movie-opening-sy-1123228.html"}]}]}