{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nagaloka-naagalokam-nijamgaa-umdaa-puraanaallo-varnimchina-sarpa","title_te":"Nagaloka: నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం ఇదే!","section":"తాజా","status_line":"Nagaloka: నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71662","date":"2026-08-15T07:39:30.000Z","title_te":"Nagaloka: నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం ఇదే!","body_te":"Nagaloka mystery: ఆగస్టు 17న నాగ పంచమి పర్వదినం సందర్భంగా పురాణాల్లో వర్ణించిన నాగలోకం, భోగవతి పురి, నాగరాజులు, పాతాళలోకంలోని అద్భుతమైన రత్న కాంతి గురించి తెలుసుకుందాం. మహాభారతం, శ్రీమద్భాగవత పురాణాల్లో నాగలోకానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/does-nagaloka-really-exist-the-mysterious-world-of-serpent-kings-described-in-hindu-scriptures-1888615.html"}]}]}