{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nagarjuna-naagaarjuna-naag100-numchi-big-apdet-aagastu-29na-elaa","title_te":"Nagarjuna | నాగార్జున ‘నాగ్100’ నుంచి బిగ్ అప్డేట్.. ఆగస్టు 29న ఎలాంటి స‌ర్‌ప్రైజెస్ రానున్నాయి..!","section":"తాజా","status_line":"Nagarjuna | నాగార్జున ‘నాగ్100’ నుంచి బిగ్ అప్డేట్.. ఆగస్టు 29న ఎలాంటి స‌ర్‌ప్రైజెస్ రానున్నాయి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T03:28:10.022Z"},"facts":[],"events":[{"id":"event-64391","date":"2026-08-11T03:20:05.000Z","title_te":"Nagarjuna | నాగార్జున ‘నాగ్100’ నుంచి బిగ్ అప్డేట్.. ఆగస్టు 29న ఎలాంటి స‌ర్‌ప్రైజెస్ రానున్నాయి..!","body_te":"Nagarjuna | అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున 100వ చిత్రం ‘నాగ్100’పై ఎట్టకేలకు ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nagarjuna-birthday-surprises-coming-2479990"}]}]}