{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nagarkurnool-sarpamch-nu-arestu-cheyaalani-kalektaret-eduta-mats","title_te":"Nagarkurnool | సర్పంచ్‌ను అరెస్టు చేయాలని కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా","section":"తాజా","status_line":"Nagarkurnool | సర్పంచ్‌ను అరెస్టు చేయాలని కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40135","date":"2026-07-27T11:14:24.000Z","title_te":"Nagarkurnool | సర్పంచ్‌ను అరెస్టు చేయాలని కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా","body_te":"Nagarkurnool | దాడికి పాల్పడ్డ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మత్స్యకారులు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/fishermen-stage-protest-at-collectorate-demanding-sarpanchs-arrest-2464441"}]}]}