{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nagarkurnool-soshal-meediyaa-vaariyar-pai-essai-daashteekam-vich","title_te":"Nagarkurnool | సోషల్ మీడియా వారియర్‌పై ఎస్సై దాష్టీకం.. విచారణ పేరుతో చితకబాది, ముఖంపై మూత్ర విసర్జన","section":"తాజా","status_line":"Nagarkurnool | సోషల్ మీడియా వారియర్‌పై ఎస్సై దాష్టీకం.. విచారణ పేరుతో చితకబాది, ముఖంపై మూత్ర విసర్జన","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T07:03:58.310Z"},"facts":[],"events":[{"id":"event-89196","date":"2026-08-26T04:39:27.000Z","title_te":"Nagarkurnool | సోషల్ మీడియా వారియర్‌పై ఎస్సై దాష్టీకం.. విచారణ పేరుతో చితకబాది, ముఖంపై మూత్ర విసర్జన","body_te":"Nagarkurnool | నాగర్‌కర్నూల్‌: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఓ యువకుడిపై ఎస్సై పోలీస్‌ స్టేషన్‌లోనే దారుణంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిపించి ఎస్సై, ఓ కానిస్టేబుల్‌ కలిసి విచక్షణారహితంగా కొట్టారని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్‌ ఆరోపించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/thimmajipet-si-allegedly-assaults-social-media-warrior-at-police-station-in-nagarkurnool-2494443"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxNQlZCLXNfZ3l2dC1wcXNReFB5Mi1QYmgzalQtdDNxNVU3RkVEZ2xxYkNEMzJSeFlJbENYamx0N1lycFJWOEVRdGExOWpmam9UMFozVXZZQ2VqaWJYdThBNlBOX3BTVDltZmtnVVdLNWFnRkNhMGM5NG1zYlBPNTZkT0hFREtpcXdzdnlzS3F2dGU3NU1YWkJISEh5MHhBUmtTaU5lQWFveUU2U1NncjhlLWY1TFk2bm9UXzlKSldBb1BnS3ZuY2FVNg?oc=5"}]}]}