{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nagireddypet-pomgiporlutunna-pochaaram-praajektu-poortisthaayilo","title_te":"Nagireddypet | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు.. పూర్తిస్థాయిలో నిండిన పోచారం ప్రాజెక్టు","section":"తాజా","status_line":"Nagireddypet | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు.. పూర్తిస్థాయిలో నిండిన పోచారం ప్రాజెక్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53369","date":"2026-08-04T09:03:30.000Z","title_te":"Nagireddypet | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు.. పూర్తిస్థాయిలో నిండిన పోచారం ప్రాజెక్టు","body_te":"నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రానికి 1.575 టీఎంసీ ఉండినది. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి వరద పెద్ద ఎత్తున ప్రారంభమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/pocharam-project-overflowing-pocharam-project-filled-to-capacity-2473033"}]}]}