{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nagoba-temple-naagobaa-aalayamlo-kotta-pamtalato-mesram-vamseeyu","title_te":"Nagoba Temple | నాగోబా ఆలయంలో కొత్త పంటలతో మెస్రం వంశీయుల పూజలు","section":"తాజా","status_line":"Nagoba Temple | నాగోబా ఆలయంలో కొత్త పంటలతో మెస్రం వంశీయుల పూజలు","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T08:08:41.798Z"},"facts":[],"events":[{"id":"event-92569","date":"2026-08-28T07:42:05.000Z","title_te":"Nagoba Temple | నాగోబా ఆలయంలో కొత్త పంటలతో మెస్రం వంశీయుల పూజలు","body_te":"Nagoba Temple | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయం లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నోవాంగ్(కొత్త పంటల) తో పూజలు నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/mesram-clan-members-perform-rituals-with-new-harvest-produce-at-nagoba-temple-2496165"}]}]}