{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nait-raidars-de-emel-see-trophee","title_te":"నైట్‌ రైడర్స్‌దే ఎంఎల్‌సీ ట్రోఫీ","section":"తాజా","status_line":"నైట్‌ రైడర్స్‌దే ఎంఎల్‌సీ ట్రోఫీ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T21:52:30.552Z"},"facts":[],"events":[{"id":"event-27117","date":"2026-07-19T20:41:01.000Z","title_te":"నైట్‌ రైడర్స్‌దే ఎంఎల్‌సీ ట్రోఫీ","body_te":"మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) నాలుగో సీజన్‌ టైటిల్‌ను లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌ రైడర్స్‌ గెలుచుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్‌లో ఆ జట్టు వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించి ఈ లీగ్‌లో తమ తొలి ట్రోఫీని దక్కించుకుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/los-angeles-knight-riders-won-1-run-clinch-major-league-title-2026-2456660"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMipwFBVV95cUxOSkZ6U25ZalAtUDlzUzhzYjEzd0FsNzhXNEY2UENvZzdKUzdKUWtCYlhLNGEtdW4tbHVGay1tWFhhdEVlMURWclJzLVZ2eDRsTnVjdGpnQnNCbXdNTEFMMllCMzNzZVF1WVBzXzg4RFFqMEF2RzEwNWU2SXB1c3Z3TlI5eUlQcVpYa1JXaWhia0l5R2x6eElBUFpUOEg2ZVlqQmZHVDZvYw?oc=5"}]}]}