{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nakilee-dipyootee-espee-hal-chal-arest-chesina-haidaraabaad-sees","title_te":"నకిలీ డిప్యూటీ ఎస్పీ హల్‌చల్‌.. అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు","section":"తాజా","status_line":"నకిలీ డిప్యూటీ ఎస్పీ హల్‌చల్‌.. అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87162","date":"2026-08-24T20:57:42.000Z","title_te":"నకిలీ డిప్యూటీ ఎస్పీ హల్‌చల్‌.. అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు","body_te":"తిరుపతి జిల్లా డిప్యూటీ ఎస్పీనంటూ నకిలీ అధికారి అవతారమె త్తి, బోగస్‌ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట అధిక లాభాలు ఇప్పిస్తామని నమ్మించి అమాయకులను నట్టేట ముంచిన ఓ ముఠా సభ్యుడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/fake-dsp-arrest-hyderabad-2493382"}]}]}