{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nakkajittula-chainaa-kutra-battabayalu-britan-militareeke-kannam","title_te":"నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?","section":"తాజా","status_line":"నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65437","date":"2026-08-11T14:07:51.000Z","title_te":"నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?","body_te":"శత్రుదేశాల కదలికలపై కన్నుంచేందుకు పంపిన సైనిక డ్రోన్లే, తీరా చూస్తే అవతలి వైపు సీక్రెట్‌గా సమాచారాన్ని చేరవేస్తున్నాయి. బ్రిటన్ రాయల్ మెరైన్స్ వాడే అత్యంత ఆధునిక నిఘా డ్రోన్లలో ఒక షాకింగ్ భద్రతా లోపం బయటపడింది. ఆ డ్రోన్ల కెమెరాల నుంచి చైనా సర్వర్లకు రహస్యంగా సిగ్నల్స్ వెళ్తున్నట్లు వెలుగులోకి రావడంతో తీవ్ర అలజడి రేగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/major-security-flaw-british-military-drones-transmitting-data-to-china-ip-1885945.html"}]}]}