{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nalamda-haiskool-lo-upaadhyaayulaku-imgleesh-mamtra-sikshana","title_te":"నలంద హైస్కూల్‌లో ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మంత్ర శిక్షణ","section":"తాజా","status_line":"నలంద హైస్కూల్‌లో ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మంత్ర శిక్షణ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89693","date":"2026-08-26T10:29:55.000Z","title_te":"నలంద హైస్కూల్‌లో ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మంత్ర శిక్షణ","body_te":"నవతెలంగాణ-ఆర్మూర్‌మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద హైస్కూల్‌లో ఉపాధ్యాయుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఇంగ్లీష్ మంత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్ బుధవారం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ట్రైనర్ అజయ్‌జీ నిర్వహించారు. తరగతి గదిలో ఇంగ్లీష్‌ను సమర్థవంతంగా ఉపయోగించడం, సరైన ఉచ్చారణ, కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్ మరియు విద్యార్థులతో మెరుగైన ఇంగ్లీష్ ఇంటరాక్షన్‌పై ఉపాధ్యాయులకు ప్రాక్టికల్‌గా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని, తమ బోధనా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు విలువైన విషయాలను నేర్చుకున్నారు. నలంద యాజమాన్యం ట్రైనర్ […] The post నలంద హైస్కూల","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/english-mantra-training-for-teachers-at-nalanda-high-school/"}]}]}