{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nalgomda-baaboo-amtoo-hatyaku-mumdu-prinsipal-pilichina-pilupu-a","title_te":"నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు?","section":"తాజా","status_line":"నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80061","date":"2026-08-20T11:22:46.000Z","title_te":"నల్గొండ: ‘బాబూ’ అంటూ హత్యకు ముందు ప్రిన్సిపల్ పిలిచిన పిలుపు ఆధారంగా పోలీసులు నిందితులను ఎలా పట్టుకోగలిగారు?","body_te":"రూపారెడ్డి హత్యకు గురవడానికి ముందు ఆమె చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తన చిన్నమ్మతో మాట్లాడుతూ హఠాత్తుగా ఎవరినో ఎదురుగా చూసినట్టు ‘బాబూ’ అన్నారని, ఆ తరువాత రూపారెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు చిన్నమ్మ పోలీసులకు చెప్పారు. అయితే రూపారెడ్డి ‘బాబూ’ అని పిలవడమే తమకు దారిచూపిందని పోలీసులు తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/clyq04q37z7o?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTE9SUEg2OUtEbnE3Uk8tdXRudXNWQWlTOUpaT2VuTTNVN2VPTVFRNUtTYndWRXM0WmhOQVpmNFNsS0hnRWQ5dWg3cEZIVEs2Tnp1b2toS1RUZGxpck9p0gFiQVVfeXFMTzBNN0JIT0kzV1BmUjNBVjh4MWc1NFF2UmlnZGhuUGRvZHZNQkp4M2FudU1lSC1xQmJoZm11ZjlHdEZwU3FKX1A2YnhuRXQxT0dYWnVOV3RrRkNQSEViNlJNLUE?oc=5"}]}]}