{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nalgonda-karemtu-kotalapai-raitula-aagraham-raastaaroko","title_te":"Nalgonda | కరెంటు కోతలపై రైతుల ఆగ్రహం.. రాస్తారోకో","section":"తాజా","status_line":"Nalgonda | కరెంటు కోతలపై రైతుల ఆగ్రహం.. రాస్తారోకో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T03:35:24.186Z"},"facts":[],"events":[{"id":"event-31031","date":"2026-07-22T03:20:28.000Z","title_te":"Nalgonda | కరెంటు కోతలపై రైతుల ఆగ్రహం.. రాస్తారోకో","body_te":"Nalgonda | నల్లగొండ: విద్యుత్ కోతలకు నిరసనగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామ రైతులు బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సబ్‌స్టేషన్ ఎదుట తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/indluru-farmers-protest-against-power-cuts-for-agriculture-2458851"}]}]}